![]() |
![]() |
.webp)
స్ట్రాంగ్ ఉమెన్ మేక్ ఏ స్ట్రాంగ్ వరల్ఢ్.. ఎస్ నిజమే.. ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. అదే సినిమా పరిశ్రమలో చిన్నతార పెద్ద పెద్ద ఛాన్స్ లు పొందాలంటే దానికి తగినట్టుగా కసరత్తులు చేయాలి. ఇప్పుడు జిమ్ లలో , పార్కులలో, ఇంట్లో ఎక్కడపడితే అక్కడ వర్కవుట్ లు చేస్తూ ట్రెండింగ్ ని ఫాలో అవుతున్నారు కొందరుమ వారిలో ఇనయా సుల్తానా ఒకరు. సినిమా ఛాన్స్ ల కోసం బొద్దుగా ఉండే తను స్లిమ్ లుక్ లోకి రావడానికి తెగ కష్టపడుతుంది.
ఇనయా సుల్తానా తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఇందులో తను జిమ్ లో వర్కవుట్ చేస్తున్నట్టుగా ఉంది. అయితే ఇదంతా ఎందుకంటే సినిమాల్లో నటించడం కోసం.. తన అభిమానులకి తనలో వచ్చిన మార్పుని చూపించడానికి అని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ట్రాన్సపరెంట్ జిమ్ డ్రెస్ లో హాట్ గా ఉందని తెగ కామెంట్లు చేస్తున్నారు కొందరు. రెండు రోజుల క్రితం వాసంతి కృష్ణన్ ఎంగేజ్ మెంట్ జరుగగా దానికి అటెండ్ అయిన ఇనయా.. అక్కడ బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది. మాములుగానే ఇన్ స్టాగ్రామ్ లో అందాలు ఆరబోసేవారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆ జాబితాలో కిరణ్ రాథోడ్, అషు రెడ్డి, తేజస్విని, ప్రియాంక సింగ్, అరియాన, ఇనయా, సిరి హనుమంత్ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇనయా చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. అర్థనగ్న ప్రదర్శనలో డోస్ ని పెంచిన ఇనయాకి రోజు రోజుకి మరింతగా ఎక్స్ పోజ్ అవుతుంది. బిగ్ బాస్ కి వెళ్ళే కంటే ముందు ఆర్జీవితో కలిసి ఇనయా ఓ పబ్ లో డ్యాన్స్ చేసింది. అది కాస్త వైరల్ అవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మొదట తనని అందరు ఎక్కువ టార్గెట్ చేయడంతో బయట ఇనయాకి సింపతీ పెరిగింది. అలాగే హౌస్ లో మెల్లి మెల్లిగా అందరితో ధైర్యం మాట్లాడుతూ ఆటల్లో టాస్క్ లలో తన సత్తా చాటుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక సీజన్ సిక్స్ లో టికెట్ టు ఫినాలేలో రేవంత్, శ్రీహాన్ ఇద్దరు కలిసి ఇనయాని టార్గెట్ చేసి ఆడినా తనొక్కతే ఎదురునిలబడి ఫైట్ చేయడంతో బయట ఇనయా ఫ్యాన్ బేస్ పెరిగింది. బయటకొచ్చాక ఫోటోషూట్స్, టూర్స్ అంటు తిరిగేస్తుంది. ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని పెట్టిన ఇనయా అందులో తన వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకుంది. అయితే ఇన్ స్టాగ్రామ్ లో ప్రస్తుతం జిమ్ లో తను చేస్తున్న వర్కవుట్ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.
![]() |
![]() |